04/05/2025
మన శ్రీ సాయి డిజైనర్స్ ఇప్పుడు యోగ్యా!
హాయ్ అందరికి! 2010 నుంచి మీరు ఇచ్చిన అశేషమైన మద్దతుతో శ్రీ సాయి డిజైనర్స్ చాలా అందమైన ప్రయాణం చేసింది. ఇప్పుడు ఆ ప్రయాణం కొత్త మలుపు తిరిగింది – మేము యోగ్యాగా మారాం!
కొత్త ఎనర్జీతో, కొత్త ఐడియాస్‌తో, మీ కలల డిజైన్స్‌ని రియాలిటీలోకి తేవడానికే మేము రెడీగా ఉన్నాం. ఎప్పటిలానే మీ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ, ఇంకా మెరుగ్గా మారడమే లక్ష్యం.
యోగ్యా న్యూ అడ్రస్:
4-1-33/A, 4వ లైన్, లక్ష్మీపురం, గుంటూరు – 522007
ఒక్కసారి వచ్చి చూసేయండి, కొత్త యోగ్యా ఎలా ఉందో!
మీ అందరి ప్రేమకు మరోసారి హృదయపూర్వకంగా థ్యాంక్స్!
We’re thrilled to announce that Sri Sai Designers, a name you’ve trusted since 2010, is now stepping into a new chapter as Yogya.
With fresh energy and a renewed vision, we are committed to transforming your imagination into reality, delivering designs that meet your expectations. We’ll continue to value your feedback as we grow and improve together.
Yogya is now officially operational at our new location:
Door No.: 4-1-33/A, 4th Lane, Lakshmipuram, Guntur – 522007
We warmly invite you to visit us and experience this new beginning.
Thank you for your continued support, it means the world to us!
Contact: +918919478191, +918897243612