Jv grapix

Jv grapix Just Think Creative...

అక్కా–తమ్ముడి ప్రేమ…అన్నా–చెల్లెలి అనుబంధం…ఎప్పటికీ చెరిగిపోని మధురమైన బంధం! 🪢💖రక్షా బంధన్ శుభాకాంక్షలు! Dr. Palla Rajes...
28/08/2026

అక్కా–తమ్ముడి ప్రేమ…
అన్నా–చెల్లెలి అనుబంధం…
ఎప్పటికీ చెరిగిపోని మధురమైన బంధం! 🪢💖

రక్షా బంధన్ శుభాకాంక్షలు! Dr. Palla Rajeshwar Reddy

ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ -ఉన్ - నబీ శుభాకాంక్షలు Dr. Palla Rajeshwar Reddy
26/08/2026

ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ -ఉన్ - నబీ శుభాకాంక్షలు Dr. Palla Rajeshwar Reddy

తెలంగాణ తొలిరాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు.మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడుసర్ధార్...
18/08/2026

తెలంగాణ తొలిరాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు.
మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు
సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము.
Dr. Palla Rajeshwar Reddy

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవశుభాకాంక్షలు Dr. Palla Rajeshwar Reddy
15/08/2026

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ
శుభాకాంక్షలు Dr. Palla Rajeshwar Reddy

ఆదివాసీలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు Dr. Palla Rajeshwar Reddy
09/08/2026

ఆదివాసీలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు Dr. Palla Rajeshwar Reddy

తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు 🙏 Dr. Palla Rajeshwar Reddy
09/08/2026

తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు 🙏 Dr. Palla Rajeshwar Reddy

National Handloom Day Dr. Palla Rajeshwar Reddy
07/08/2026

National Handloom Day Dr. Palla Rajeshwar Reddy

తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొఫెసర్. జయశంకర్ గారి...
06/08/2026

తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర భావజాల వ్యాప్తి కోసం జీవితాన్ని అర్పించిన ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొఫెసర్. జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి Dr. Palla Rajeshwar Reddy

నేడు భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిసమస్త ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నిరాడంబరుడు, క్షిపణి పితామహుడు, భారత మాజీ...
27/07/2026

నేడు భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి
సమస్త ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నిరాడంబరుడు, క్షిపణి పితామహుడు, భారత మాజీ ప్రథమ పౌరుడు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. Dr. Palla Rajeshwar Reddy

కార్గిల్ యుద్ధంలో అసాధారణ ధైర్యసాహసాలతో పోరాడి,  దేశ గౌరవాన్ని నిలబెట్టి, వీరమరణం పొందిన అమర జవాన్లకు ఘన నివాళులు. Dr. P...
26/07/2026

కార్గిల్ యుద్ధంలో అసాధారణ ధైర్యసాహసాలతో పోరాడి, దేశ గౌరవాన్ని నిలబెట్టి, వీరమరణం పొందిన అమర జవాన్లకు ఘన నివాళులు. Dr. Palla Rajeshwar Reddy

Address

Hyderabad

Telephone

9700142719

Website

Alerts

Be the first to know and let us send you an email when Jv grapix posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share