Shiridi Sai Handlooms

Shiridi Sai Handlooms The page explains the variety of products available in our shop.............

తల్లిదండ్రుల పట్ల *గౌరవం,ధర్మాన్ని* పాటిస్తూ పాలించే తత్వం *శ్రీరామ ప్రభువు* ఏక *పత్నివ్రతుడుగా రాజ్యాన్నీ ఏలినా* ఆయన జీ...
30/03/2023

తల్లిదండ్రుల పట్ల *గౌరవం,ధర్మాన్ని* పాటిస్తూ పాలించే తత్వం *శ్రీరామ ప్రభువు* ఏక *పత్నివ్రతుడుగా రాజ్యాన్నీ ఏలినా* ఆయన జీవితం అందరికి *ఆదర్శమని* నవమి రోజున జరిగిన ఆయన *కల్యాణం* యావత్ లోకానికి లోక కల్యాణంగా నిలిచిందని ప్రజలు *శ్రీ రామ నవమిని భక్తి శ్రద్ధలతో* జరుపుకోవాలని ఈ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు *శ్రీరామనవమి* శుభాకాంక్షలు.

నీలో *మంచి, చెడు* రెండు ఉంచుకో ఎందు కంటే ఏరోజు ఏది అవసరం పడుతుందో చెప్పలేం, మనకు ఎవ్వరెవ్వరు ఏమేమి *ఇస్తున్నారో* అవి వారికి తిరిగి *వడ్డితో సహా ఇచ్చేయ్యాలి* కదా *మనశ్శాంతి* అనేది లేకపోతే *జీవితంలో* ఎన్ని ఉన్నా వ్యర్థమే *మనసు* ప్రశాంతంగా ఉంటే లేమిలో కూడ *ఆనందంగా* ఉండొచ్చు *చెడుకు* దూరంగా ఉండు *మంచికి* దగ్గరగా ఉండు నీ *విలువ* ఎపుడూ *ఉన్నతంగా* ఉంటుంది.

*జీవితం* లో ఏదైనా అనుకోని *సంఘటన* జరిగినప్పుడు *బాధ* పడటం *సహజం* కానీ,అదే *బాధను* తలుచుకుంటూ ప్రతిరోజు *కుమిలిపోవడం* మంచిది కాదు దానివలన *జరిగిపోయిన* లేదా రేపటి రోజున వచ్చే సమస్యలు *తొలగిపోవు* సరికదా ఈరోజు అనుభవించే *ఆనందాలను* కోల్పోతాము.

*అర్థం* కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు *కానీ* తప్పుగా అర్థం చేసుకుని *అపార్థం* చేసుకుంటే నీకు *అండగా* నిలబడే వాళ్ళే కాదు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ వుండరు *కష్టంలో* సాయం చేసే వాడు *సామాన్యుడైనా* దేముడి కంటే *గొప్పవాడు*

నువ్వు నమ్మిన పనిని *నిజాయితీగా* చేసుకుంటూపోతే..!! ఏదొక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో, నీ *కష్టమే* నిన్ను ఒక *రాజులా* నిలబెడుతుంది నీ *ఓపిక* సహనమే దానికి పెట్టుబడి .

27/08/2022
02/01/2017

Thanking everyone for making us part of your every occasion, Thanking everyone for choosing us as your first priority in shopping, Thanking everyone for your love & trust.
We always love to make your smiles...
Now we are more ready & Happy to serve you our best through this new year 2017.
Wishing everyone a very Happy New Year :)

ఓర్పుకు మారుపేరు..మార్పుకి మార్గదర్శి ...నీతికి నిదర్శనం ...మా ప్రగతికి సోపాన౦ .మా లో జీవాన్ని ని౦పి...అల్లారు ముద్దుగా ...
30/06/2016

ఓర్పుకు మారుపేరు..
మార్పుకి మార్గదర్శి ...
నీతికి నిదర్శనం ...
మా ప్రగతికి సోపాన౦ .
మా లో జీవాన్ని ని౦పి...
అల్లారు ముద్దుగా పె౦చి...
మా లోపాలను సరిచేస్తూ...
మా భవిష్యత్తుకు పునాదులు
వేస్తూ..
మాకు గమ్యం చూపి..
అనురాగానికి మారుపేరుగ
మీ పె౦పక౦లో కఠినత్వ౦ వున్నా..
ఆపె౦పకానికి కారణం, రేపటి మా భవిష్యత్తుకు మీరు పడే తపన...
మాకు నిలువుటద్దం .
అలాంటి మీరు మాకు దేవుడికన్నా మిన్నా..
నాన్న అన్న పిలుపులోనే వు౦ది అనురాగం ...
మీ పిలుపులోనే వు౦ది ప్రేమానురాగ౦..మూర్తీభవించిన పరిపూర్ణ వ్యక్తిత్వము నిత్య సంతోష జన
మాన్యులు ఐన మీరు చిరకాలము ఆయురారోగ్య సుఖ
సంతోషాలతో వర్ధిల్లాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాము. నాన్నగారికి 70వ జన్మదినొత్సవ శుభాకాంక్షలు..పూజ్యులైన తల్లిదండ్రులు వారికి సహస్రాధిక
పాదాభివందనములు సమర్పించుకుంటూ, విద్య గరపిన గురువుల
పాదపద్మములకు నమస్కరిస్తూ, పెద్దల దీవనెలనూ, పిన్నల
శుభాకాంక్షలను కొరుకుంటున్నాను.
మీ నాగసూరి వెంకట హనుమాన్ శివ ప్రసాద్ గుప్తా అహంభో అభివాదయే..!

super stars best selection..SRI SHIRIDI SAI HANDLOOMS ADDANKI...
23/06/2016

super stars best selection..SRI SHIRIDI SAI HANDLOOMS ADDANKI...

15/04/2016
15/04/2016

Address

Old Bus Stand Centre
Addanki
523201

Opening Hours

Monday 10am - 8pm
Tuesday 10am - 8pm
Wednesday 10am - 8pm
Thursday 10am - 8pm
Friday 10am - 8pm
Saturday 10am - 8pm

Telephone

9059523421

Website

Alerts

Be the first to know and let us send you an email when Shiridi Sai Handlooms posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category