Abhayahasta Financial Services

Abhayahasta Financial Services ABHAYAHASTA FINANCIAL SERVICES.

Our Services

STOCKS
MUTUAL FUNDS
PORTFOLIO MANAGEMENT SERVICES (PMS)
Alternate investment funds (AIFS)
LIFE INSURANCE
HEALTH INSURANCE

ABHAYAHASTA™ Financial Services తరఫున రామ్ హాస్పిటల్స్ అధినేత డా. పలగాని శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు. 💐ఏషి...
13/06/2026

ABHAYAHASTA™ Financial Services తరఫున రామ్ హాస్పిటల్స్ అధినేత డా. పలగాని శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు. 💐

ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG Hospitals) నిర్వహించిన Advanced Disease Management Fellowship (F**G) ను విజయవంతంగా పూర్తి చేసి, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు AIG Hospitals డైరెక్టర్ డా. G. V. రావు గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకోవడం ఎంతో గర్వకారణం.

వైద్య రంగంలో మీ నిబద్ధత, సేవా భావం మరియు నిరంతర అభ్యాసం మరెందరికో స్ఫూర్తిదాయకం.

మీ భవిష్యత్ సేవా కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ...

💐 హృదయపూర్వక శుభాకాంక్షలతో 💐

ABHAYAHASTA™ Financial Services

Think about passive income
12/06/2026

Think about passive income

📈 Learning from Industry LeadersHad the privilege of attending an exclusive investor session hosted by ICICI Prudential ...
10/06/2026

📈 Learning from Industry Leaders

Had the privilege of attending an exclusive investor session hosted by ICICI Prudential Alternate Investments and interacting with Mr. Amol Patel, Lead – Product Specialist,

The session offered valuable insights on:
✅ PMS (Portfolio Management Services)
✅ AIF (Alternative Investment Funds)
✅ Market Outlook & Portfolio Positioning
✅ Long-Term Wealth Creation Strategies

In a constantly evolving market, staying informed and learning from industry experts helps me provide better guidance and investment solutions to my clients.

Continuous learning today. Better outcomes tomorrow.

FinancialAdvisor FinancialPlanning ICICIPrudential MarketOutlook LongTermInvesting WealthCreation InvestorEducation Vijayawada

💡 మీ Mutual Funds అమ్మాల్సిన అవసరం లేదు!అత్యవసర నిధులు కావాలా?✅ Loan Against Mutual Funds ✅ వడ్డీ రేటు 10.35% నుండి ✅ పె...
09/06/2026

💡 మీ Mutual Funds అమ్మాల్సిన అవసరం లేదు!

అత్యవసర నిధులు కావాలా?

✅ Loan Against Mutual Funds ✅ వడ్డీ రేటు 10.35% నుండి ✅ పెట్టుబడులు అలాగే కొనసాగుతాయి ✅ త్వరితగతిన నిధులు ✅ Zero Foreclosure Charges

మీ సంపద పెరుగుదలను ఆపకుండా... మీ అవసరాలకు నిధులు పొందండి. 📈

📞 99858 56939

ABHAYAHASTA™ Financial Services

గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, దావులూరిపాలెం గ్రామానికి చెందిన దొంతగాని శ్రీలక్ష్మి  గారు గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవస...
05/06/2026

గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, దావులూరిపాలెం గ్రామానికి చెందిన దొంతగాని శ్రీలక్ష్మి గారు గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎకరం భూమిలో వరి, మొక్కజొన్న సాగుతో పాటు ఇంటి వద్ద రెండు సెంట్లలో సూర్యమండలం న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేసి ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతి పంటలను సాగు చేస్తున్నారు. ద్రవజీవామృతం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ, ఇంగువ ద్రావణం వంటి ప్రకృతి ద్రావణాలను అనుసరిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. కుటుంబ అవసరాలతో పాటు అదనపు ఉత్పత్తులను అంగన్వాడీలు, మహిళలకు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. న్యూట్రీ గార్డెన్లు, ఫుడ్ బాస్కెట్లు, ఫార్మర్ న్యూట్రిషన్ స్కూల్ ద్వారా గ్రామంలోని కుటుంబాలకు ప్రకృతి ఉత్పత్తులు, పోషకాహారం పై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యవంతమైన గ్రామ నిర్మాణానికి కృషి చేస్తున్నారు.
https://youtu.be/Arfi6YZWreY?si=sbYMw9M-t3EmIYKK

31/05/2026
Long-term investors benefit by remaining invested through cycles, allowing equities and compounding to build real wealth...
24/05/2026

Long-term investors benefit by remaining invested through cycles, allowing equities and compounding to build real wealth over decades.
CEO:

Wealth grows in calm
19/05/2026

Wealth grows in calm

17/05/2026

At the heart of India’s financial capital with our CEO Mr. J. Srinivas Rao, whose stock market journey began in 1986. 📊✨
From learning markets decades ago to standing today at the iconic Bombay Stock Exchange, Mumbai — this moment reflects dreams, dedication, discipline, and a lifelong passion for the financial markets. 📈

Address

Guntafctory Street
Guntur
522003

Opening Hours

Monday 9:30am - 7pm
Tuesday 9am - 10pm
Wednesday 9am - 10pm
Thursday 9am - 10pm
Friday 9am - 10pm
Saturday 8am - 8pm
Sunday 8am - 9pm

Telephone

+919985856939

Website

Alerts

Be the first to know and let us send you an email when Abhayahasta Financial Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Abhayahasta Financial Services:

Share