12/05/2026
యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
బాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకం ॥
అర్థం:
ఎక్కడ శ్రీరాముని కీర్తన జరుగుతుందో, అక్కడ చేతులు జోడించి, ఆనందభాష్పాలతో నిలిచే రాక్షస సంహారకుడు అయిన మారుతిని నమస్కరిస్తున్నాను.
ఓం శ్రీ హనుమతే నమః ॥