govinddh7

govinddh7 revaluation

14/08/2026

ఒక్కసారి ఆలోచించండి 🙏🏻🙏🏻🙏🏻
🇮🇳

01/08/2026

*ఏలూరు జైభారత్ శాఖ ఏర్పాటు సమావేశం*

📍ఏలూరు నగర కమిటీ బాధ్యులు📍

రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు: రవీంద్రనాథ్
అధ్యక్షురాలు : భవాని
ప్రధాన కార్యదర్శి: గుబ్బల నాగేశ్వరరావు
కార్యదర్శి :నిర్మల

🔥సభ్యత్వ ప్రతిజ్ఞ చేస్తున్న ఏలూరు నగరకమిటి సభ్యులు🔥

*జైభారత్*☝️

*ఖదిజ్ఞాసి ఆత్మ సమర్పణ దీక్ష విరమణ*:31-7-2026 *SPSR నెల్లూరు జిల్లా* ఇందుకూరుపేట (మం) *రావూరు* గ్రామం          దీక్షాదార...
01/08/2026

*ఖదిజ్ఞాసి ఆత్మ సమర్పణ దీక్ష విరమణ*:31-7-2026

*SPSR నెల్లూరు జిల్లా* ఇందుకూరుపేట (మం) *రావూరు* గ్రామం
దీక్షాదారులకు *దీక్ష మాల* తొలగించి 53 రోజుల దీక్షాకాలంలో వారి అనుభవాలను తెలుసుకొని *12 లక్షణాలు* మనిషి జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందని అదేవిధంగా దీక్షా కానుకల్లో భాగమైన *ప్లాస్టిక్* నివారించేందుకు అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు *జ్యూట్ బ్యాగును* వారికి అందజేసి, అదేవిధంగా ప్రతిరోజు *జైభారత్* *పతాకంలోని* 12 లక్షణాలను స్మరించుకుంటూ పరిపూర్ణమైన మనిషిగా జీవన మనుగడ సాగించాలని ఖదిజ్ఞాసి *ధ్యానం* మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకొని చివరగా దీక్షా విరమణ *ప్రతిజ్ఞ* చేసి *ధ్యానం* చేయడం జరిగింది.

ఖది : *ప్రభుదాస్*
SPSR నెల్లూరు జిల్లా *జైభారత్ కన్వీనర్*

*31-07-2026* ఆగష్టు నెల  *3-08-2026* సోమవారం రోజు సాయంత్రం 5. గంటలకు, ఎల్బీనగర్ లోని జైభారత్ కేంద్ర కార్యాలయం ఖాన్ అబ్దు...
01/08/2026

*31-07-2026*

ఆగష్టు నెల *3-08-2026* సోమవారం రోజు సాయంత్రం 5. గంటలకు, ఎల్బీనగర్ లోని జైభారత్ కేంద్ర కార్యాలయం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ లో జరగనున్న......

*ITTEHAD - 8 (Monthly Talks)* లో భాగంగా.... ఎనిమిదవ ప్రసంగం(*Jnb. Maulana khairuddin Sufi* president, All india Sufi Ulema council,
Hindustani gau Raksha samiti General secretary )గారు* చేయనున్నారు.

ఈ ప్రసంగానికి విద్వేషం, అసహనం, అసమానతల్ని వ్యతిరేకించే ముస్లిం సోదరులందరికీ ఆహ్వానం పలుకుతూ... ఈరోజు సాయంత్రం, మన్సూరాబాద్ మసీదులో, ITTEHAD 8, సంబంధించిన ప్రచార కరపత్రాలను పంచుతూ ఆహ్వానించడం జరిగింది.

-ఖదిజ్ఞాసి అబ్దుల్ రహిమాన్
-ఖదిజ్ఞాసి రాజు
-ఖదిజ్ఞాసి మహబూబ్ భాష
-ఖదిజ్ఞాసి మధు

*ఏలూరు జైభారత్ శాఖ ఏర్పాటు సమావేశం* 📍తేదీ:31-07-2026స్థలం: ఏలూరు (సత్రంపాడు)ఏలూరు భవాని గారి గృహమునందు జైభారత్ శాఖ ఏర్పా...
01/08/2026

*ఏలూరు జైభారత్ శాఖ ఏర్పాటు సమావేశం* 📍

తేదీ:31-07-2026
స్థలం: ఏలూరు (సత్రంపాడు)

ఏలూరు భవాని గారి గృహమునందు జైభారత్ శాఖ ఏర్పాటు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో జైభారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణ మూర్తి గారు, జైభారత్ జాతీయ కార్యదర్శి రజని గారు, జైభారత్ జాతీయ కార్యదర్శి లోక్ నాథ్ గారు, జైభారత్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యలు రవీంద్రనాథ్, పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.

📍ఏలూరు నగర కమిటీ బాధ్యులు📍

రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు: రవీంద్రనాథ్
అధ్యక్షురాలు : భవాని
ప్రధాన కార్యదర్శి: గుబ్బల నాగేశ్వరరావు
కార్యదర్శి :నిర్మల

*జైభారత్* ☝️

ఖదిజ్ఞాసి శ్రీనివాస్ పిట్ల

దీక్ష విరమణ ప్రతిజ్ఞ,ఖదిజ్ఞాసి ధ్యానం
01/08/2026

దీక్ష విరమణ ప్రతిజ్ఞ,ఖదిజ్ఞాసి ధ్యానం

31/07/026 న గొల్లపల్లి(గ్రా)నార్పల (మం)అనంతపురం జిల్లా)లో దీక్ష విరమణ కార్యక్రమం లో దీక్ష దారులకు ఇచ్చే ఈ కానుకలు ప్రతి ...
01/08/2026

31/07/026 న గొల్లపల్లి(గ్రా)నార్పల (మం)అనంతపురం జిల్లా)లో దీక్ష విరమణ కార్యక్రమం లో దీక్ష దారులకు ఇచ్చే ఈ కానుకలు ప్రతి ఒక్కటికీ ఎంతో అర్థం ఉంది..మనము పర్యావరణ పరిరక్షణలో భాగంగా జైభారత్ మీకు జూట్ బ్యాగ్స్ అందజేస్తుంది ఎవరూ కూడా ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడకండి బయటికి వెళ్ళేటప్పుడు మీ వెంట ఈ బ్యాగ్ ఉండాలి అప్పుడే ఎంతో కొంత మనము పర్యావరణం పట్ల బాధ్యత వహించిన వాళ్ళము అవుతాము ప్రతి సంవత్సరము దీక్ష స్వీకరించవచ్చు..దీక్ష తీసుకున్న వారందరూ కూడా దీక్ష కాలంలో మాత్రమే కాకుండా ప్రతి రోజు ధ్యానం చేస్తుండాలి.ఇప్పుడు ఇంకా బాగా ధ్యాన పద్ధతి అర్థం అయ్యేలా మనకి ఈ 12 లక్షణాల చార్ట్ రావడం వల్ల ధ్యానం చేయడానికి మంచి అవకాశం కల్పించారు.చెప్పడం జరిగింది ఇందులో దీక్షాధారులు పాల్గొనడం జరిగింది.

మహాప్రవర్తక్ ఖ యోధ.వంశీ గారు
ప్రవర్తక్ ఖ యోధ.రజిని గారు
ప్రేరక్:ఖ యోధ జి.కుళ్లాయప్ప ,జైభారత్

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when govinddh7 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share