Blazer queen

Blazer queen Your go-to destination for chic & classy blazers

10/06/2026

మా stals ని visit చేసి ఇంత పెద్ద success చేసిన visitors అందరికీ thank you so much
Thank you to all the sangamitras and Dr. Aslesha madam
Thank you so much madam
ఇంత మంచి comunity ఇచ్చినందుకు

06/06/2026

thank you Sameera madam
oppertunity ఇచ్చినందుకు
అందరూ విన్నారు కదా మా దగ్గర ఏమి availablity ఉంటాయో. అందుకని ఇంకా లేట్ చేయకుండా అందరూ ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి
మీరందరూ వస్తారని నాకు తెలుసు అందుకని ముందుగా అందరికీ పెద్ద thank you

05/06/2026

save the date june 7 th

04/06/2026

7th bazar కి మేము ready మరి మీరు కూడా వచ్చేయండి మేము ఎదురు చూస్తున్నాము మీ కోసం

03/06/2026

వీళ్లందరూ బజార్ కోసంready అవుతున్నారు మరి మీరు?

02/06/2026

digital mahila vallam Andaram kalasi stall conduct chesthunnam
andaru వచ్చి చూసి లేడీస్ ని encourage చేస్తారని ఆశిస్తునం
మమల్లిని encourage చేయటానికి వస్తున్న మౌలాలి corporater Sunitha yadav గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏

31/05/2026

welcome to pragati sangam and nari asthithva sangam collaboration exibition stall

28/05/2026

మొన్న సంతలో జరిగిన ఒక చిన్న హ్యాపీ మూమెంట్
అక్కడ ఉన్న ఒకరు నా వాయిస్ గుర్తుపట్టి, ‘మీ వాయిస్ చాలా బాగుంది’ అని చెప్పడం నిజంగా చాలా స్పెషల్‌గా అనిపించింది 😊
మన పని కంటే, మనని ఎవరో గుర్తుపట్టడం ఇంకో లెవెల్ ఆనందం ✨”
thank you to Dr. Aslesha madam

june 7 bazar అందరూ వచ్చి success చేయాలని కోరుకొంటున్నాం
21/05/2026

june 7 bazar అందరూ వచ్చి success చేయాలని కోరుకొంటున్నాం

20/05/2026

అందరూ ready అవ్వండి మన digitalmahila బజార్ మళ్ళీ మన ముందుకు వచ్చేస్తుంది జూన్ 7 న

Address

Ecil
Hyderabad
500083

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5am
Thursday 10am - 5am
Friday 10am - 5pm
Saturday 10am - 5pm
Sunday 10am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Blazer queen posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share