Nalla Trust

Nalla Trust Keep your eye on the task, not on yourself. The task matters, and you are a servant.

29/08/2025
శ్రీ నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆద్వర్యంలో మంగళవారం రోజున సీసీ సి లోని సాయి అనాధ వృద్ధాశ్రమానికి 10 000 రూపాయల నగదు న...
24/10/2017

శ్రీ నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ ఆద్వర్యంలో మంగళవారం రోజున సీసీ సి లోని సాయి అనాధ వృద్ధాశ్రమానికి 10 000 రూపాయల నగదు ని విరాళం ఇవ్వడం జరిగింది
గత 4 సంవత్సరాల నుండి ప్రతీ సంవత్సరం 10 వేల రూపాయలని అందజేస్తున్న నల్ల కోటమ్మ లక్షయ్య ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ట్రస్ట్ చైర్మెన్ . మున్సిపల్ వైస్ ఛైర్మన్ నల్ల శంకర్ తెలియజేసారు

గతంలో బతుకమ్మ పూల కోసం వెళ్లి కరంట్ షాక్ తగిలి రెండు కాళ్ళు కోలుపోయిన 10వ వార్డు యువకుడు సాతిని శెఖర్ కు కృత్రిమ కాళ్ళు ...
22/08/2017

గతంలో బతుకమ్మ పూల కోసం వెళ్లి కరంట్ షాక్ తగిలి రెండు కాళ్ళు కోలుపోయిన 10వ వార్డు యువకుడు సాతిని శెఖర్ కు కృత్రిమ కాళ్ళు అమర్చుటకు వైజాగ్ వెలుతున్న సాతిని శెఖర్ కుటుంబ సభ్యలకు 40000(నలభై వేల రూపాయాలు ) ఆర్ధిక సాహయం చేసిన మునీసిపల్ వైస్ చైర్మన్ నల్ల శంకర్ గారు (నల్ల కోటమ్మ - లక్ష్మయ్య ట్రస్ట్ తరుపున ) ఈ కార్యక్రమం లో 10 వ వార్డు డెవలప్ మెంట్ కమిటి మెంబర్ ఉసుకమల్ల శంకర్ పాల్గొన్నరు దినికి గాను సాతిని శెఖర్ మరియు కుటుంబ సభ్యలు నల్ల శంకర్ గారికి కృతజ్ఞతలు తెలియ జేశారు.

NALL SHANKAR ANNA PUTTINAROJU Sandhdabanga Councillor San Jeev Anna friends kakekutting ches aru..........
15/08/2017

NALL SHANKAR ANNA PUTTINAROJU Sandhdabanga Councillor San Jeev Anna friends kakekutting ches aru..........

శ్రీ సరస్వతి విద్య పీఠం రాంపూర్‌లో రాష్ట్ర స్థాయి ఖేల్‌ కూద్  ఉద్ఘటన కార్యక్రమంలో నల్ల కోటమ్మ-లక్ష్మయ్య మెమొరియల్ ట్రస్ట...
13/08/2017

శ్రీ సరస్వతి విద్య పీఠం రాంపూర్‌లో రాష్ట్ర స్థాయి ఖేల్‌ కూద్ ఉద్ఘటన కార్యక్రమంలో నల్ల కోటమ్మ-లక్ష్మయ్య మెమొరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చెర్మన్ నల్ల శంకర్ గారు తెలంగాణ 31 జిల్లాలలో మొదటి బహుమతులు ట్రస్ట్ ఆధ్యర్యంలో ఇవ్వడం జరిగింది. ట్రస్ట్ చెర్మన్ నల్ల శంకర్ గారిని సరస్వతి పీఠ ఆదిపతులు సన్మనించరు

Address

Hamalowada
Mancherial
504208

Alerts

Be the first to know and let us send you an email when Nalla Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nalla Trust:

Share