01/08/2022
తల్లి తన దేహంలో ప్రవహిస్తున్న సగానికి పైగా రక్తాన్ని పంచి ప్రాణ త్యాగం చేసి మరీ.....తన బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇష్టపడుతుంది, కానీ ఎన్నడూ భయపడదు.
అదే మరో తల్లికి రక్తం అవసరం వస్తే 18 సంవత్సరం నిండిన కొడుకు రక్తం ఇచ్చేందుకు భయపడుతున్నాడు, ఎంత బాధాకరం.
ప్రతిఒక్కరు తల్లి యెక్క త్యాగ్యాని గుర్తుచేసుకోండి, నీకు జన్మనిచ్చిన తల్లి లాంటి ఎంతో మంది మాతృ మూర్తులను మీ అమూల్యమైన రక్తదానంతో కాపాడుకోండి మిత్రులారా...!
రండి...కదలి రండి...మాతో చేతులు కలపండి , అందరూ కలిసి ' స్వచ్ఛంధ రక్తధానం చేద్దాం - నిండు ప్రాణాలను కాపాడుకుందాం'
రక్త దానం చేసి మరొకరికి ప్రాణదానం చేద్దాం.
🩸🩸🩸Blood4Help🩸🩸🩸
🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
👩🍼👩🍼👩🍼👩🍼👩🍼👩🍼👩🍼👩🍼