navakanthbvl

navakanthbvl Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from navakanthbvl, Design & Fashion, Vijayawada.

నాగేంద్ర హరాయ త్రిలోచనాయభస్మాంగ రాగాయ మహేశ్వరాయనిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయతస్మైన కారాయ నమః శివాయ.శివుని ఆరాధన జీవితంలో వెల...
08/03/2024

నాగేంద్ర హరాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగమ్బరాయ
తస్మైన కారాయ నమః శివాయ.

శివుని ఆరాధన జీవితంలో వెలుగునిస్తుంది. కావున శివరాత్రి నాడు భక్తిశ్రద్ధలతో శివుని పూజించి భగవంతుని అనుగ్రహాన్ని పొందండి.
జై బోలేనాథ్..
ఓం నమః శివాయ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు.

Job Opportunities in Album Designing CompanyWe want album designers with at least four years of experience to work in ou...
16/11/2022

Job Opportunities in Album Designing Company

We want album designers with at least four years of experience to work in our opening branch in Vijayawada

Album Designers: 5 (Male/Female)

Salary: 10000 to 30000 will be given
(Photoshop & Lightroom)

Salary will be determined according to experience and skill.

Please only job seekers can call..

Those who work from home please do not call

Main branch
AS Rao Nagar, Hyderabad
Phone : 9392576777 (10am to 7pm

గత 7సంవత్సరాలుగా మా ఎస్ ఎస్ క్రియేషన్స్ సంస్థను ఆశీర్వదించి ఆదరిస్తున్న మా కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు, మా కస్టమర్లక...
21/01/2020

గత 7సంవత్సరాలుగా
మా ఎస్ ఎస్ క్రియేషన్స్ సంస్థను
ఆశీర్వదించి ఆదరిస్తున్న
మా కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు, మా కస్టమర్లకు
7వ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ

ఇలాగే మీ ఆదరాభిమానాలు
ఇక ముందు కూడా కొనసాగలి అని కోరుకుంటూ
7వ వార్షికోత్సవ సందర్భంగా
మా కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలు అందించే విదంగా
మరో అడుగు ముందుకేసి
ఆన్లైన్ వెబ్ సర్వీస్, ఈ ఫ్లిప్ ఆల్బమ్ మరియు యాప్ ను
అతి త్వరలో ప్రారంభించ డానికి సన్నాహాలు చేస్తున్నాము
అని తెలియచేస్తూ

సదా మీ సేవలో
మీ బి వి ఎల్ నవకాంత్
ఎస్ ఎస్ క్రియేషన్స్ టీమ్

21/09/2019

stand for the nation

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when navakanthbvl posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share