12/02/2024
ఇతడి పేరు డాక్టర్ పువ్వాడ రామకృష్ణ,నివాసం నిల్సన్ మండేలా పార్క్ దగ్గర, జయప్రకాశ్ నగర్, విజయవాడ.హెల్ప్ హాస్పిటల్లో ఒక పెద్ద వ్యక్తి.నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో నేనూ,మా ఆవిడ యాక్టివా మీద క్రీస్తురాజపురం నుండి బయలుదేరి ఫిల్మ్ నగర్ కాలనీలో నుండి జయప్రకాశ్ నగర్ మీదుగా రమేష్ హాస్పిటల్ రోడ్డులోకి చాలా నెమ్మదిగా,పద్దతిగా వెళుతున్న సమయంలో ఎదురుగా కారుతో వచ్చి గుద్దేసాడు,నా బండి కారు క్రిందకు వెళ్ళింది,నా భార్య వెనక్కి దూకి ప్రక్కకు వెళ్ళింది, నేను కూడా బండి వదిలేసి ప్రక్కకు తప్పించుకున్నాను. తృటిలో ప్రాణాపాయం తప్పింది.గుద్దిన సమయంలో కారు చాలా వేగంగా వుంది. కారు నడుపుతున్న రామకృష్ణ ఫుల్లుగా తాగి కళ్ళు కూడా సరిగా కనబడని స్థితిలో వున్నాడు.ఆ దారిలో వస్తున్న స్థానికులు కారు ఆపి మాకు ఏమైనా అయిందేమో అని చూసారు, కేసు పెట్టమని చెప్పారు.పువ్వాడ రామకృష్ణ ఒక పెద్ద డాక్టర్ అయివుండి ఇష్టానుసారం తాగి ఖరీదైన, చాలా బలమైన కారు విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ మా ఇద్దరినీ చంపేయబోయాడు,నేను లేచి ఏంటి సార్, అంత ఘోరంగా డ్రైవింగ్ చేస్తున్నారు? మేమిద్దరం చనిపోయే వాళ్ళం కదా అని అడిగితే చనిపోతే బ్రతికిస్తాం అన్నాడు.మమ్మల్ని గుద్దటానికి ముందే ఇంకో కారును తీవ్రంగా గుద్ది పారిపోయి వస్తూఇతడి పేరు డాక్టర్ పువ్వాడ రామకృష్ణ,నివాసం నిల్సన్ మండేలా పార్క్ దగ్గర, జయప్రకాశ్ నగర్, విజయవాడ.హెల్ప్ హాస్పిటల్లో ఒక పెద్ద వ్యక్తి.నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో నేనూ,మా ఆవిడ యాక్టివా మీద క్రీస్తురాజపురం నుండి బయలుదేరి ఫిల్మ్ నగర్ కాలనీలో నుండి జయప్రకాశ్ నగర్ మీదుగా రమేష్ హాస్పిటల్ రోడ్డులోకి చాలా నెమ్మదిగా,పద్దతిగా వెళుతున్న సమయంలో ఎదురుగా కారుతో వచ్చి గుద్దేసాడు,నా బండి కారు క్రిందకు వెళ్ళింది,నా భార్య వెనక్కి దూకి ప్రక్కకు వెళ్ళింది, నేను కూడా బండి వదిలేసి ప్రక్కకు తప్పించుకున్నాను. తృటిలో ప్రాణాపాయం తప్పింది.గుద్దిన సమయంలో కారు చాలా వేగంగా వుంది. కారు నడుపుతున్న రామకృష్ణ ఫుల్లుగా తాగి కళ్ళు కూడా సరిగా కనబడని స్థితిలో వున్నాడు.ఆ దారిలో వస్తున్న స్థానికులు కారు ఆపి మాకు ఏమైనా అయిందేమో అని చూసారు, కేసు పెట్టమని చెప్పారు.పువ్వాడ రామకృష్ణ ఒక పెద్ద డాక్టర్ అయివుండి ఇష్టానుసారం తాగి ఖరీదైన, చాలా బలమైన కారు విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ మా ఇద్దరినీ చంపేయబోయాడు,నేను లేచి ఏంటి సార్, అంత ఘోరంగా డ్రైవింగ్ చేస్తున్నారు? మేమిద్దరం చనిపోయే వాళ్ళం కదా అని అడిగితే చనిపోతే బ్రతికిస్తాం అన్నాడు.మమ్మల్ని గుద్దటానికి ముందే ఇంకో కారును తీవ్రంగా గుద్ది పారిపోయి వస్తూ ఆ కంగారులో మమ్మల్ని గుద్దేసాడు.దేవుని దయవలన బ్రతికి బయట పడ్డాము.రామకృష్ణ వంటి వాళ్ళకు అక్రమంగా కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది, వారి హాస్పిటల్లో చనిపోయిన శవానికి కూడా చిరంజీవి ఠాగూర్ సినిమా లో లాగా వైద్యం చేస్తారు.విజయవాడ నగరంలో ఇటువంటి డబ్బున్న బడా బాబుల కార్లు ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి,పోలీసులు కూడా చూసీ చూడనట్లు వుంటారు,డబ్బున్న వారికి కుటుంబంలో మనిషికి ఒక కారు ఉంటుంది. ఇక రోడ్డెక్కితే వాళ్ళ ఇష్టం.ఇటువంటి వాళ్ళను ప్రభుత్వం నియంత్రణ చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.సామాన్య ప్రజలు ట్రాఫిక్ లో అప్రమత్తంగా ఉండాలని మనవి చేస్తున్నాను... క్రీస్తురాజు శృంగారపాటి. మమ్మల్ని గుద్దేసాడు.దేవుని దయవలన బ్రతికి బయట పడ్డాము.రామకృష్ణ వంటి వాళ్ళకు అక్రమంగా కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది, వారి హాస్పిటల్లో చనిపోయిన శవానికి కూడా చిరంజీవి ఠాగూర్ సినిమా లో లాగా వైద్యం చేస్తారు.విజయవాడ నగరంలో ఇటువంటి డబ్బున్న బడా బాబుల కార్లు ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి,పోలీసులు కూడా చూసీ చూడనట్లు వుంటారు,డబ్బున్న వారికి కుటుంబంలో మనిషికి ఒక కారు ఉంటుంది. ఇక రోడ్డెక్కితే వాళ్ళ ఇష్టం.ఇటువంటి వాళ్ళను ప్రభుత్వం నియంత్రణ చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.సామాన్య ప్రజలు ట్రాఫిక్ లో అప్రమత్తంగా ఉండాలని మనవి చేస్తున్నాను... క్రీస్తురాజు శృంగారపాటి.